Wednesday, February 5, 2025

నవేగాంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం


రిపబ్లిక్ హిందుస్థాన్ , ఇచ్చోడ: సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన హామీలలో భాగంగా రైతు భరోసా పథకం తమ గ్రామ రైతులకు అందించడంతో నవేగామ లో రైతులు  సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి సీతక్క మరియు బోథ్ నియోజకవర్గ ఇంచార్జి ఆడే గజేందర్ కు ప్రత్యేక  కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్ పాటిల్ , ప్రభాకర్ చోలే , తుకారాం , ఆనంద్ రావు , లక్ష్మణ్, చోలే ముకుంద్ రావ్, సుభాష్, దిగాంబర్ మరియు రైతులు ఉన్నారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!