చలో ఉట్నూర్ 20-11-2024
స్థలం :ఆదివాసీ భవన్ సమయం: ఉదయం 10:00 గంటలకు
ఆదిలాబాద్ : ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా (కుంరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ ) ఉట్నూర్ కేంద్రంగా తుడుం దెబ్బ మహా సభ నిర్వహించడం జరుగుతుంది.
కావున తుడుం దెబ్బ జిల్లా కమిటీలు మరియు డివిజన్ కమిటీలు, మండల కమిటీలతో పాటు తుడుం దెబ్బ అనుబంధ సంఘాలు ఆదివాసీ విద్యార్థి ఆదివాసీ మహిళా ఆదివాసీ నిరుద్యోగ ఆదివాసీ రైతు ఆదివాసీ యువజన సంఘాలు హాజరై విజయవంతం చేయగలరని తుడుం దెబ్బ ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ పుర్క బాపురావు అన్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ కోడప నగేష్ ,మేడిగూడ రేయి సెంటర్ సార్మెడి కుమ్ర శంభు , తుడుం దెబ్బ బోథ్ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆత్రం మహేందర్ తదితరులు పాల్గొన్నరు.
Recent Comments