రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ :
Thank you for reading this post, don't forget to subscribe!మంగళవారం రోజు జల్దా గ్రామంలో మేడిగూడ పల్లి దవాఖాన వైద్యాధికారి డా.సాయిబాలకృష్ణ గిత్తె రాపిడ్ ఫీవర్ సర్వే ను నిర్వహించారు.







ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికీ తిరిగి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి , మందులు పంపిణీ చేశారు.
డ్రై డే కార్యకలాపాలలో భాగంగా పోషకాహార లోపం ఉన్న పిల్లలను గుర్తించి పిల్లలను ఎన్ ఆర్ సి రిమ్స్ ఆదిలాబాద్‌కు తీసుకెళ్ళాలని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పల్లెదవఖాన మేడిగూడ ఆరోగ్య సిబ్బంది ఆశా వర్కర్ జల్దా అంబాబాయి, హెల్త్ అసిస్టెంట్ జాదవ్ అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
Recent Comments