జల్దా గ్రామంలో రాఫిడ్ ఫీవర్ సర్వే

రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : మంగళవారం రోజు జల్దా గ్రామంలో మేడిగూడ పల్లి దవాఖాన వైద్యాధికారి డా.సాయిబాలకృష్ణ గిత్తె రాపిడ్ ఫీవర్ సర్వే ను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికీ తిరిగి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి , మందులు పంపిణీ చేశారు.డ్రై డే కార్యకలాపాలలో భాగంగా పోషకాహార లోపం ఉన్న పిల్లలను గుర్తించి పిల్లలను ఎన్ ఆర్ సి రిమ్స్ ఆదిలాబాద్‌కు తీసుకెళ్ళాలని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పల్లెదవఖాన...