ePaper
Friday, May 1, 2026
📄 ePaper

పులిగిల్ల పాఠశాల లో 7వ తరగతి  విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు:-

📰 Generate e-Paper Clip



పులిగిల్ల ప్రాథమిక పాఠశాలలో ఏడవ తరగతి పూర్తి చేసుకుని వెళ్ళిపోతున్న విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు  పలికారు.

ఏడు సంవత్సరాలు చదువు పూర్తి చేసుకుని వెళ్ళిపోతున్న విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు పి సంపత్ రెడ్డి  విద్యార్థులకు మంచి సలహాలు సూచనలు ఇచ్చారు.
ఈ సందర్భంగా పోరిక రాజు నాయక్ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో ఎలా కష్టపడి చదవాలి జీవితంలో ఎదగాలంటే చదువుతోపాటు క్రమశిక్షణ, పెద్దలను గౌరవించడం ,ప్రతి విద్యార్థి మంచి గుణాలను కలిగి ఉన్నప్పుడే జీవితంలో పైకి రాగలరని విద్యార్థులకు మంచి సలహాలు సూచనలు చేశారు.
     ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్వరూపా మేడం,సతీష్ సార్ ,మహేందర్ సార్ ,సునీత మేడం,కవిత మేడం,గ్రామ ప్రజలు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!
https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88