ఆదిలాబాద్ జిల్లా ఎస్పీగా 2017 బ్యాచ్ కు సంబంధించిన ఐపీఎస్ గౌష్ ఆలం.
ములుగు జిల్లా ఎస్పీ గా విధులు నిర్వర్తించి ఆదిలాబాద్ కు ఈరోజు బదిలీ కావడం జరిగినది.

గౌష్ ఆలం, ఐపీఎస్.
తండ్రి : ఆర్మీ అధికారి.
సొంత ప్రదేశం : బీహార్ రాష్ట్రం, గయా జిల్లా.
చదువు : బీటెక్ మెకానికల్ ఇంజనీర్, ఐఐటి.
మొదటి పోస్టింగ్ : ఏ ఎస్ పి ఏటూరునాగారం.
తదుపరి ఖమ్మం పరిపాలనాధికారి,
ఓ ఎస్ డి ములుగు భూపాలపల్లి.
28-01-2022 నాడు ములుగు ఎస్పీగా బాధ్యతలు స్వీకరణ.
ఐపీఎస్ ట్రైనింగ్ నందు పరేడ్ కమాండర్ గా వ్యవహరించి ట్రైనింగ్ నందు బెస్ట్ ఆల్ రౌండర్, బెస్ట్ ఫైరర్ అవార్డులను కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేతులమీదుగా తీసుకోవడం జరిగింది.

Recent Comments