Thank you for reading this post, don't forget to subscribe!
సంగారెడ్డి జిల్లా : పటాన్ చేరు మండలం క్యాసారం గ్రామంలో అప్పుడే పుట్టిన ఆడ శిశువును రోడ్డు పక్కన వదిలి వెళ్ళిన గుర్తు తెలియని వ్యక్తులు. శిశువును సంగారెడ్డి ICDS అధికారులకు అప్పగించిన స్థానికులు.
ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన పోలీసులు.


Recent Comments