జిల్లా ఉపాధి కల్పన అధికారి కౌశిక్ వెంకట రమణ
మంచిర్యాల ఏప్రిల్ 11 (రిపబ్లిక్ హిందుస్థాన్): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటిఐ కళాశాల ఆవరణలో నిరుద్యోగ యువతకి ఉపాధి కోసం మినీ జాబ్ మేళను నిర్వహిస్తున్నట్టు మంచిర్యాల జిల్లా ఉపాధి కల్పన అధికారి కౌశిక్ వెంకట రమణ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ అవకాశాన్ని జిల్లా లోని నిరుద్యోగ యువతి,యువకులు సద్వినియోగం చేసుకోవాలని, మంచిర్యాల అదే విదంగా హైదరాబాద్ లో ఉద్యోగాలు ఉంటాయని తెలియజేశారు.మరిన్ని వివరాలకు 9111711173,6304600392 నెంబర్లను సంప్రదించాలని తెలిపారు.


Recent Comments