epaper
Friday, January 23, 2026

అక్రమ వెంచర్లో వింత…. బండరాళ్ళ డ్రైనేజీ ..!

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో సమీపంలోని దుబారపేట గ్రామపంచాయతీ పరిధిలో వెలసిన ఆక్రమ వెంచర్లో వింత పరిస్థితి కనిపించింది.  వెంచర్ల అభివృద్ధి కార్యక్రమాలు పేరిట వెంచర్ లో రియల్టర్లు సిసి డ్రైనేజి ల  డ్రైనేజీల నిర్మాణానికి  బదులు బండరాళ్లతో డ్రైనేజీ లాంటి నిర్మాణాన్ని చూపెట్టెల్లా ప్రయత్నించి అమ్మకాలు కొనసాగిస్తున్నరు.  అధికారుల , ప్రజాప్రతినిధుల అండ ఉంటే చాలు ఏదైనా మాములు విషయంగా తీసుకోవచ్చని, నియమ, నిబంధనలతో పని లేదని చెప్పుకోవచ్చు.  అధికార వ్యవస్థ నిద్రమత్తులో ఉన్నారా…!? అని జనం ప్రశ్నిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!