రిపబ్లిక్ హిందుస్థాన్,మంచిర్యాల (జనవరి 20) : మంచిర్యాల జిల్లాలో నూతనంగా ప్రారంభమైన మెడికల్ కాలేజ్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని బ్రోకర్లు ఒక్కొక్కరి వద్ద నుండి 3లక్షల నుండి 4 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారులు మాత్రం పూర్తిగా మెరిట్ ఆధారంగానే ఉద్యోగ నియామకాలు జరుగుతాయని ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వద్దని సూచించారు. ఎవరన్న ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రలోభ పెడితే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలలో బ్రోకర్ల దందా..!?
Previous article
Next article
RELATED ARTICLES


Recent Comments