◾️ 18 వర్టికల్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 19 మంది పోలీసులకు రివార్డ్, ప్రశంస పత్రాలు అందించిన జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
మంగళవారం సాయంత్రం స్థానిక జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయం నందు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా సెప్టెంబర్ నెలకు సంబంధించి 18 వర్టికల్స్ నందు ఉత్తమ ప్రతిభ కనబరిచిన 19 మంది పోలీసు అధికారులు సిబ్బందికి నగదు రివార్డు ప్రశంసా పత్రాలను అందజేసి ప్రోత్సహించారు.
అవార్డులు అందుకున్న అధికారులు – వర్టికల్ పేరు.
1) పి సురేందర్, ఆదిలాబాద్ వన్ టౌన్ – ఇన్వెస్టిగేషన్.
2) కే శ్రీధర్, ఆదిలాబాద్ టు టౌన్ – డ్రంక్ అండ్ డ్రైవ్ రిలైజేషన్ ఆల్ ఓవర్ డిస్టిక్.
3) కే మహేందర్, నేరడిగొండ ఎస్సై – డ్రంక్ అండ్ డ్రైవ్ రిలైజేషన్ ఆల్ ఓవర్ డిస్టిక్.
4) సయ్యద్ ముజాహిద్, బజార్హత్నూర్ ఎస్సై – డ్రంక్ అండ్ డ్రైవ్ రిలైజేషన్ ఆల్ ఓవర్ డిస్టిక్.
5) వి విష్ణువర్ధన్ ఎస్ఐ మావల – స్టేషన్ హౌస్ ఆఫీసర్.
6) పి ఉదయ్ కుమార్ ఇచ్చోడ ఎస్సై – 5S.
7) బి కృష్ణ కుమార్ బేల ఎస్సై – ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్.
8) డి రాధిక భీంపూర్ ఎస్సై – ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్.
9) ఏం గంగా సింగ్, కోర్టు లైసెన్ ఆఫీసర్ – కనెక్షన్స్.
10) ఎమ్ ఏ జమీర్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ .
11) పి సంజీవ్ – సెక్షన్ ఇంచార్జ్.
12) ఏం నరసయ్య – రిసెప్షన్.
13) ఏం దినకర్ – బ్లూ కోర్ట్.
14) ఏ రాంరెడ్డి – పెట్రో కార్.
15) జి శ్రీనివాస్ స్టేషన్ రైటర్.
16) ఆర్ బాపూరావు – కోర్టు డ్యూటీ ఆఫీసర్.
17) పి సంతోష్ వారెంట్స్.
18) జై శ్రీనివాసరాజు, సమన్స్.
19) ఎస్ అనిల్ ట్రాఫిక్.
పై అధికారులకు నగదు బహుమతి ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలో ఉన్న 18 వర్టికల్స్ నందు ప్రతిభ కనబరిచిన ప్రతి ఒక్కరికి ప్రశంస లభిస్తుందని తెలిపారు. ప్రతినెల ఈ అవార్డులను తమ సర్వీసు రికార్డులలో పొందుపరుస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రివార్డు గ్రహీతలు సిసి దుర్గం శ్రీనివాస్, ఐటీ సెల్ ఇంచార్జ్ మురాద్ అలీ తదితరులు పాల్గొన్నారు.

Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments