— ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా ఎస్పీ ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
సోమవారం జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయం నుండి జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో దీర్ఘకాలికంగా ఒకే స్థానంలో పనిచేస్తున్న 15 మంది ఏఎస్ఐ లను జిల్లాలో స్థానచలనం కల్పిస్తు ఉత్తర్వులు జారీ చేశారు.
*స్థానచలనం పొందిన ఎఎస్ఐల పేర్లు, పాత – నూతన పోస్టింగ్స్ వివరాలు*
1) ముకుంద్ రావు – ఉట్నూర్ నుండి – ఆదిలాబాద్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్
2) ఎండి యూనుస్ – ఇచ్చోడ నుండి – జైనథ్ పీఎస్.
3) ఏ అనిత – ఆదిలాబాద్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ నుండి – ఉమెన్ పోలీస్ స్టేషన్.
4) ముంతాజ్ అహ్మద్ -ఆదిలాబాద్ వన్ టౌన్ నుండి – భీంపూర్ పీఎస్.
5) పి ధామన్ – గాదిగూడ నుండి – ఆదిలాబాద్ వన్ టౌన్ పీఎస్.
6) జి గంగాధర్ – మావల నుండి – తలమడుగు పి ఎస్.
7) ఆర్ ప్రకాష్ – సిరికొండ నుండి – ఆదిలాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్.
8) ఎం ఎ అజీజ్ – నార్నూర్ నుండి ఉట్నూర్ పీఎస్.
9) ఎన్ కేశవ స్వామి – ఉట్నూర్ నుండి తాంసీ పిఎస్.
10) ఆర్ ఆత్రం రామ్ – ఉమెన్ పిఎస్ నుండి జైనథ్ పిఎస్.
11) కే జీవన్ కుమార్ – జైనథ్ పిఎస్ నుండి – బేలా పిఎస్.
12) జి లక్ష్మీనారాయణ – భీంపూర్ పీఎస్ నుండి – ఇచ్చోడ పిఎస్.
13) జే సవిత – ఆదిలాబాద్ వన్ టౌన్ నుండి – మావల పిఎస్.
14) డి దైవ శాల – జైనత్ పీఎస్ నుండి – ఆదిలాబాద్ వన్ టౌన్ పిఎస్.
15) ఆర్ గణపతి – భీంపూర్ పీఎస్ నుండి – బేలా పిఎస్ అటాచ్ టు డిఎస్బి.
వీరందరినీ తక్షణమే సంబంధిత పోలీస్ స్టేషన్స్ నుండి రిలీవ్ చేయాలని సంబంధిత అధికారులకు మరియు వెంటనే వీరు తమ నూతన పోస్టింగ్స్ లో రిపోర్టు చేయాలని ఎస్పీ ఆదేశించారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments