*
రిపబ్లిక్ హిందుస్థాన్,అదిలాబాద్/ఇచ్చోడ : ముస్లింలు అతి పవిత్రంగా భావించి భక్తి ప్రవత్తులతో జరుపుకునే రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సహోదరసోదరిమణులకు రంజాన్ శుభాకాంక్షలను బోథ్ శాసనసభ్యుడు రాథోడ్ బాపురావు తెలియ చేశారు..ఈ సందర్బంగా మాట్లాడుతూ క్రమశిక్షణ,దాతృత్వం,ధార్మికచింతనల కలయికే రంజాన్ మాసమని, అల్లాహ్ ప్రబోధనల మేరకు దానాధర్మలతో ప్రతి ఒక్కరు రంజాన్ సందర్బంగా పునితులై శాంతియుత వాతావరణంలో పండుగను జరుపుకుని ప్రపంచశాంతిని చాటాలని ఒక ప్రకటనలో తెలిపారు..
Recent Comments