రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఇచ్చోడ మండల కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మండలంలోని మహావీర్ జనరల్ స్టోర్ కు సంబంధించిన గొదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో వస్తు సామాగ్రి అగ్నికి ఆహుతి అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి వేయడంతో పెను ప్రమాదం తప్పింది.
Recent Comments