బైక్ పై వందలాది మందితో ర్యాలీ తీసిన ఫొటోను తన ఫెస్బుక్ ఖాతాలో షేర్ చేసిన మంత్రి….!
సామాన్యులకు వేల రూపాయల ఫైన్లు వేస్తున్న పోలీసులు , మంత్రుల పై ఎందుకు చర్య తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నా సామాన్య జనం ….!

ఈ ఫోటోలు ఈ రోజు సుమారు నాలుగు గంటల సమయంలో షేర్ చేశారు……
Thank you for reading this post, don't forget to subscribe!మంత్రులకు ట్రాఫిక్ రూల్స్ వర్తించవు తెలంగాణ లో !?
సామాన్యుల వేల రూపాయలు ఫైన్లు వేసే పోలీసు శాఖ ఇలాంటి మంత్రుల పై ఎందుకు కేసులు పెట్టవు…. ఫైన్ కట్టలేదని బండి సీజ్ చేస్తున్నా సమయంలో , ఇలా వందల మందితో హెల్మెట్ లేకుండా వందల మందికి హెల్మెట్ లేకుండా వెంబడ పెట్టుకుని తిరుగుతున్నా మంత్రి హరీష్ రావు పై చర్య తీసుకునే ధైర్యంగా మన తెలంగాణ పోలీసు శాఖకు లేదా అని తెలంగాణ లోని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కోవిడ్ నిబంధనలు గాలికొదిలేసి సగంమంది కార్యకర్తలు మాస్క్ కూడా ధరించలేదు…..

తెలంగాణ పోలీసులు సామాన్యుల బండ్లను ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారని చెప్పేసి వేల రూపాయల ఫైన్లు వేస్తున్నారు…. మరి సామాన్యులతో వ్యవహరించినట్లు మంత్రి తో కూడా వ్యవహరిస్తారా…!? కోవిడ్ చట్టలకనుగుణంగా చర్యలు తీసుకుంటారా అని జనం చర్చించుకుంటున్నారు……
జై తెలంగాణ ……
Recent Comments