మంత్రి గారూ ట్రాఫిక్ రూల్స్ మరిచిపోయారా ???
బైక్ పై వందలాది మందితో ర్యాలీ తీసిన ఫొటోను తన ఫెస్బుక్ ఖాతాలో షేర్ చేసిన మంత్రి....! సామాన్యులకు వేల రూపాయల ఫైన్లు వేస్తున్న పోలీసులు , మంత్రుల పై ఎందుకు చర్య తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నా సామాన్య జనం ....! హెల్మెట్ లేకుండా బులెట్ బండి పై మంత్రి హరీష్ రావు ( బైక్ కు నెంబర్ ప్లేట్ కూడా లేదు ) ఈ ఫోటోలు ఈ రోజు సుమారు నాలుగు గంటల సమయంలో షేర్ చేశారు...... మంత్రులకు ట్రాఫిక్ రూల్స్ వర్తించవు...