ALERT: తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు

📰 Generate e-Paper Clip


ALERT: తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు
తెలంగాణలో మరో 4 రోజులపాటు వర్షాలు కురుస్తాయని, ఈనెల 22 తర్వాత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని IMD పేర్కొంది. వచ్చే 3 రోజులు ఆదిలాబాద్, కొమురం భీం, ములుగు, భద్రాద్రి, మంచిర్యాల, పెద్దపల్లి, HYD, WGL, హనుమకొండ, సూర్యాపేట, NLG, NZB, MBNR, సంగారెడ్డి, మేడ్చల్, VKB, భూపాలపల్లి, ఖమ్మం, జనగామ, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments