అంబెడ్కర్ కోనసీమ జిల్లా: అమలాపురం.

📰 Generate e-Paper Clip

అమెరికా నుండి అమలాపురం కు మృతదేహాలు

అమెరికా టెక్సాస్ లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అమలాపురం వాసులు..

అమెరికా నుండి అమలాపురం వచ్చిన ఐదు మృతదేహాలు..

ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుటుంబ సభ్యులకు అమెరికాలో రోడ్డుప్రమాదం..

అమెరికాలోని టెక్సాస్ లో ట్రక్ ఢీకొని ఐదుగురు దుర్మరణం..

మృతులు ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ చిన్నాన, చిన్నమ్మ, వాళ్ళ కుమార్తె , మనవడు ,మనవరాలు..

చిన్నాన పొన్నాడ నాగేశ్వరరావు(68) చిన్నమ్మ సీతా మహాలక్ష్మి (65), కుమార్తె నవీన (38), మనవడు కృతిక్ (11), మనవరాలు నిషిధ (9)..

అమలాపురంలో ఉంటున్న ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటికి చేరిన మృతదేహాలు..

కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు..

మృతదేహాలను చూసి ఎక్కి ఎక్కి ఏడుస్తున్న ఎమ్మెల్యే పొన్నాడ సతీష్..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments