నల్లబెల్లి ఎస్ఐపై సస్పెన్షన్ వేటు

📰 Generate e-Paper Clip


◾️వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో ఘటన
◾️ ఉత్తర్వులు జారీ చేసిన పోలీస్ కమిషనర్ రంగనాథ్


రిపబ్లిక్ హిందుస్థాన్, నల్లబెల్లి : వరంగల్ కమిషనరేట్ పరిధిలో మరో పోలీస్ ఆఫీసర్ పై వేటు పడింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఎస్సైని సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఎన్.రాజారావు నల్లబెల్లి సబ్ ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈయనపై అవినీతి ఆరోపణలు రావడంతో సీపీ ఏ.వీ రంగనాథ్ విచారణ చేపట్టారు. అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో గురువారం సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments