BREAKING NEWS : బైక్ అదుపు తప్పి ఒకరి మృతి

📰 Generate e-Paper Clip



రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం లో బైక్ అదుపు తప్పి జరిగిన రోడ్డు ప్రమాదంలో
ఇచ్చోడ మండలం దాబా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. డాబా గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు నేరడి గొండ మండలంలోని రాంపూర్ కీ వేళ్ళు తుండ గా వారు ప్రయనిస్తున్న మోటర్ సైకిల్ అదుపుతప్పి కింద పడి ఒకరి మృతి చెందాడు. ప్రమాదానికి గల కారణాలు, మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments