రెండు బైకులు ఢీ – ఇద్దరికి తీవ్ర గాయాలు

📰 Generate e-Paper Clip



రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఇచ్చోడ మండలంలోని జామిడి గ్రామం వద్ద రోడ్డు రహదారి పై ఎదురుదురుగా వేగంగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొట్టుకోవడం తో చెరో బైక్ పై ఉన్న ఇద్దరి కి ఒక్కో కాళ్ళు విరిగి పోయాయి. మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments