ఆదిలాబాద్ : ఇచ్చోడ మండల యువ నాయకుడు, ఎంపిపి నిమ్మల ప్రితం రెడ్డి జన్మదిన వేడుకలను స్థానిక నాయకులు , అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. అనేక గ్రామాల్లో ఎంపిపి నిమ్మల ప్రితం రెడ్డి సైతం వారికి అందుబాటులో ఉండి వారి మధ్యలో తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. మండల కేంద్రంలో జరిగిన ఎంపిపి పుట్టినరోజు చిత్రాలు… క్రింది గ్యాలరీ లో చూడవచ్చు…













Recent Comments