Thank you for reading this post, don't forget to subscribe!
రిపబ్లిక్ హిందూస్థాన్ :
పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా నూతన పెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ(CPS) టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమాన్నీ నిర్వహించారు. భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి ఇచ్చోడ మండలం బోరిగామ పాఠశాలలో ఉపాధ్యాయులు నిరసన తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి శ్యామ్ సుందర్, ఉపాధ్యాయులు వినోద్, రవీందర్, రమేష్ ,విమల, వెంకట్ రెడ్డి పాల్గొన్నారు


Recent Comments