రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ :
ఇచ్చోడా మండలంలోని మండల కేంద్రంలోని రెడ్డి కాలనీలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో వేద శ్రీ (24 )అనే మహిళ తన ఇద్దరు పిల్లలు వెన్నెల (5),
అద్విక (3) పాటు కాలిన పరిస్థితి లో ఉండగా , చుట్టుపక్కల వారు గమనించి వెళ్ళి చూడగా పూర్తిగా కాలిపోయిన స్థితిలో మహిళా మృతి చెంది ఉంది . పిల్లలను చికిత్స కోసం రిమ్స్ ఆసుపత్రికి చికత్స నిమిత్తం తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు పిల్లలు సైతం మృతి చెందారు. సంఘటనా స్థలానికి ఇచ్చోడ సర్కిల్ ఇన్స్పెక్టర్ నైలు మరియు ఎస్సైలు పి ఉదయ్ కుమార్ లు చేరుకున్నారు.

Recent Comments