epaper
Sunday, January 25, 2026

గిరి పోషణ లో రెండు అంగన్వాడీ కేంద్రాల ఎంపిక

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!


రిపబ్లిక్ హిందుస్థాన్ , ఇచ్చొడ : ఇచ్చోడ మండలం లోని దుబార్ పెట్ మరియు కోలామ్ గూడ గ్రామాల అంగన్వాడీ కేంద్రాలు ‘ ఐటిడిఎ ద్వారా చేపట్టిన గిరిపోషన్ ‘ అభియాన్ లో ఎంపిక అయినట్లు అంగన్వాడీ సూపర్ వైజర్ ఉమారాణి తెలిపారు.తోటి, కొలాం తెగకు సంబంధించిన గర్భిణీలు, బాలింతలు, కిషోర బాలికలు, 3-6 సంవత్సరాల ఫ్రీ స్కూల్ పిల్లలకు ఈ ఆహారం ప్రతి రోజు అంగన్వాడీ కేంద్రంలో అదిచడం జరుగుతుందని తెలిపారు. ప్రతి రోజూ మెనూ ప్రకారం ఆహారం మరియు ఇతర సామగ్రి ఇవ్వడం జరుగుతుందని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!