పదిమంది ప్రొఫెషనరీ ఎస్ఐలకు నెల రోజులపాటు ఎస్ హెచ్ ఓ గా శిక్షణ.*
*11 మంది ఎస్ఐలకు స్థాన చలనం.*
*ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.*
🔹 *స్థాన చలనం పొందిన ఎస్సైలు.*
1) ఏ తిరుపతి – ఇచ్చోడా పోలీస్ స్టేషన్ నుండి డిస్టిక్ స్పెషల్ బ్రాంచ్, అటాచ్ టు ఆదిలాబాద్ టు టౌన్.
2) వి పురుషోత్తం – జైనథ్ పోలీస్ స్టేషన్ నుండి ఇచ్చోడా పోలీస్ స్టేషన్.
3) పి దివ్యభారతి – బేల పోలీస్ స్టేషన్ నుండి తాంసి పోలీస్ స్టేషన్.
4) కే నాగనాథ్ – విఆర్ ఆదిలాబాద్ – బేల.
5) డి రాధిక – తాంసి నుండి తలమడుగు.
6) పి గౌతమ్ – గుడిహత్నూర్ నుండి జైనథ్ పోలీస్ స్టేషన్.
7) బి అంజమ్మ – తలమడుగు నుండి డిస్ట్రిక్ట్ స్పెషల్ బ్రాంచ్ ఆదిలాబాద్, అటాచ్ టు ఆదిలాబాద్ వన్ టౌన్.
8) డి శివరాం – సిరికొండ పోలీస్ స్టేషన్ నుండి ఆదిలాబాద్ టు టౌన్ పోలీస్ స్టేషన్ అటాచ్.
9) జి అప్పారావు – ఆదిలాబాద్ హెడ్ కోటర్స్ నుండి ఉట్నూర్ పోలీస్ స్టేషన్ అటాచ్.
10) డి పద్మ – వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఇచ్చోడ పోలీస్ స్టేషన్ అటాచ్.
11) కే రవీందర్ ఆదిలాబాద్ టు టౌన్ నుండి మావల పోలీస్ స్టేషన్ అటాచ్.
*నెల రోజులపాటు ఎస్ హెచ్ ఓ లుగా విధులు నిర్వహించనున్న ప్రొఫెషనరీ ఎస్సైలు.*
1) కొమ్ము అఖిల్ – నార్నూర్ పోలీస్ స్టేషన్.
2) గడ్డం రమ్య – జైనథ్ పోలీస్ స్టేషన్.
3) బోడ పీర్ సింగ్ నాయక్ – భీంపూర్ పోలీస్ స్టేషన్.
4) ఎస్ శ్రీ సాయి – సిరికొండ పోలీస్ స్టేషన్.
5) పిల్లి ప్రణయ్ కుమార్ – మావల పోలీస్ స్టేషన్.
6) సతలపల్లి పూజ – ఉట్నూర్ పోలీస్ స్టేషన్.
7) గడ్డల సంజయ్ కుమార్ – ఇచ్చోడ పోలీస్ స్టేషన్.
8) కోట రాజశేఖర్ రెడ్డి – బజార్హత్నూర్ పోలీస్ స్టేషన్.
9) ఎస్ జీవన్ రెడ్డి – గాదిగూడ పోలీస్ స్టేషన్.
10) యనకి మధు కృష్ణ – గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments