
గుడిహత్నూర్, (రిపబ్లిక్ హిందూస్థాన్ ): తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకోనెల చర్యలు చేపట్టిన నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకున్న వారు తమ వ్యాక్సిన్ సర్టిఫికెట్ లను రేషన్ డీలర్లకు ఇవ్వడానికి లబ్ధిదారులు బారులు తీరారు. వ్యాక్సిన్ తీసుకొని వారు చౌక ధరల దుకాణం నుండి నేరుగా వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్తున్నారు.
Recent Comments