ePaper
Sunday, April 26, 2026
📄 ePaper

ఉదారతను చాటుకున్న స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జే కృష్ణమూర్తి

📰 Generate e-Paper Clip

◾️సాయిలింగి వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు పండ్లు, రాగి జావా అంబలి అందజేత

◾️50 మంది వృద్ధులకు చేయూత*

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
గురువారం తలమడుగు మండలం సాయిలింగి వృద్ధాశ్రమంలోని  50 మంది వృద్ధులకు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జె కృష్ణమూర్తి, ఏఎస్ఐ గణపతి, సామాజిక కార్యక్రమాల్లో ముందుండి నడిపించే స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ చిందం దేవిదాస్ ల ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లు మరియు పౌష్టిక ఆహారాలతో కూడిన జావాను ఇచ్చి తమ ఉదారతను చాటుకున్నారు. ఆశ్రమంలోని వృద్ధులను కలవడం, వారికి తన ద్వారా చిరు సహాయాన్ని అందించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ గణపతి, చిందం దేవిదాస్, అమీన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!
https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88