epaper
Saturday, January 24, 2026

‘ఉచిత..వృత్తి నైపుణ్య శిక్షణకు దరఖాస్తులు’

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

రిపబ్లిక్ హిందూస్ధాన్ , ఆదిలాబాద్ : ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఆధ్వర్యంలో ఉచిత వృత్తి నైపుణ్య శిక్షణకు దరఖాస్తులు సేకరిస్తున్నామని కేంద్రం నిర్వాహకులు విజయకుమార్ పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ నెల 25లోగా తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలు 9381121408ను సంప్రదించాలని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!