రిపబ్లిక్ హిందుస్థాన్ ,ఆదిలాబాద్ : సిరికొండ మండల కేంద్రంలో పదవ తరగతి పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ను సిరికొండ మండల జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షులు సూర్య వంశీ దత్తు రామ్ విన్నవించారు .
Thank you for reading this post, don't forget to subscribe!ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కలిసి సిరికొండ మండల కేంద్రంలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయాలని విన్నవించగా దానికి ఎమ్మెల్యే గారు స్పందించి డీఈఓ తో మాట్లాడారు . త్వరలోనే సిరికొండ మండల కేంద్రంలో పదవ తరగతి పరీక్షా కేంద్రం ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం ఇచ్చినట్లు నాయకులు పేర్కొన్నారు
Recent Comments