🔶 ఎందుకు రానివ్వరిని ఆందోళన చేస్తున్నా హిందు సంఘాల నాయకులు
🔶 గొడవకు దిగిన స్కూల్ యాజమాన్యం
ఆదిలాబాద్ : బోథ్ మండలం లోని పొచెర గ్రామం లోని సెయింట్ థామస్ స్కూల్ లో 4 మరియు 9 వ తరగతి చదువుతున్న వినయ్ మరియు రోహిత్ అనే విద్యార్థులు హనుమాన్ మాల వేసినందుకు స్కూల్ లోనికి అనుమతి ఇవ్వలేదు. మాల తీసి స్కూల్ తీసి రావాలని విద్యార్థులను పంపించారు. ఈ విషయం తెలుసుకున్న హనుమాన్ భక్తులు,హిందూ సంఘాల నాయకులు, విద్యార్థి సంఘం నాయకులు చేరుకొని పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments