Thank you for reading this post, don't forget to subscribe!
ఇద్దరు మృతి
నేరడిగొండ మండలం కుప్టి వద్ద జాతీయ రహదారి పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఇచ్చోడా మండలం సుంకిడి గ్రామానికి చెందిన రాథోడ్ సుభాష్ మరియు జాదవ్ కిషన్ ఇద్దరు రోడ్డు ప్రమాదం లో మృతి చెందారు. చనిపోయినా ఇద్దరీ శరీరాలు గుర్తుపట్టనంతగ ఛిద్రమయ్యాయి. గుర్తు తెలియని వాహనము ఢీ కొట్టడం తో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.


Recent Comments