Thank you for reading this post, don't forget to subscribe!
బజార్ హత్నుర్ : ఆదిలాబాద్ జిల్లాలో విద్యుత్ శాఖ అధికారుల తీరుకు నిరసనగా , విద్యుత్ కోతతో విసుగుచెందిన రైతులు ఇచ్చోడ , బజార్ హత్నూర్ విద్యుత్ సబ్ స్టేషన్లను ముట్టడించారు. పంటలు ఎండిపోతున్న విద్యుత్ శాఖ అధికారులు సమస్యలు పరిష్కరించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.


Recent Comments