రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
ఆదిలాబాద్ జిల్లా అధికారులతో పాటుగా ఆదిలాబాద్ సబ్ డివిజన్, ఉట్నూర్ సబ్ డివిజనల్ లోని పోలీస్ అధికారుల అధికారిక ఫోన్ నెంబర్లు మార్పు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
గతంలో పోలీసు అధికారుల వద్ద ఉన్న అధికారిక నంబర్లు ఇకపై పనిచేయవు, ఇట్టి విషయాన్ని ప్రజలు గమనించగలరని సూచించారు. సోమవారం తేదీ 02-01-2023 నుండి కింద తెలుపబడిన కొత్త అధికారిక ఫోన్ నెంబర్లలో పోలీసు అధికారులు అందుబాటులో ఉంటారని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ. : 8712659900
అదనపు ఎస్పీ పరిపాలన : 8712659901
ఆదిలాబాద్ డి.ఎస్.పి. : 8712659914
ఉట్నూర్ డి.ఎస్.పి : 8712659935
స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ : 8712659904, సబ్ ఇన్స్పెక్టర్ : 8712659905
సిసిఎస్ సిఐ : 8712659965
అదిలాబాద్ సబ్ డివిజన్
- 1) ఆదిలాబాద్ రూరల్ సీఐ : 8712659915
- 2) జైనథ్ సిఐ : 8712659916
- 3) బోథ్ సీఐ : 8712659917
- 4) ఆదిలాబాద్ వన్ టౌన్ సిఐ : 8712659918
- 5) ఆదిలాబాద్ వన్ టౌన్ ఎస్ఐ : 8712659919
- 6) ఆదిలాబాద్ టు టౌన్ సిఐ :
- 8712659920
- 7) ఆదిలాబాద్ టు టౌన్ ఎస్ఐ : 8712659921
- 8) ట్రాఫిక్ సీఐ 8712659922
- 9) ఉమెన్ పోలీస్ స్టేషన్ సిఐ : 8712659923
- 10) ఆదిలాబాద్ రూరల్ ఎస్సై : 8712659924
- 11) మావల ఎస్ఐ-1 : 8712659925
- 12) మావల ఎస్ఐ-2 : 8712659926
- 13) తాంసి ఎస్ఐ : 8712659927
- 14) తలమడుగు ఎస్ఐ : 8712659928
- 15) జైనథ్ ఎస్సై : 8712659929
- 16) బేల ఎస్సై : 8712659930
- 17) భీంపూర్ ఎస్సై : 8712659931
- 18) బోథ్ ఎస్సై-1 : 8712659932
- 19) బోథ్ ఎస్ఐ -2 : 8712659933
- 20) బజార్హత్నూర్ ఎస్సై : 8712659934
ఉట్నూర్ సబ్ డివిజన్
- 1) ఇచ్చోడ సిఐ : 8712659936
- 2) ఉట్నూర్ సీఐ : 8712659937
- 3) నార్నూర్ సీఐ : 8712659938
- 4) ఉట్నూర్ ఎస్సై : 8712659939
- 5) ఉట్నూర్ ఎస్సై -2 :8712659940
- 6) ఇంద్రవెల్లి ఎస్ఐ : 8712659941
- 7) నార్నూర్ ఎస్సై : 8712659942
- 8) గాదిగూడ ఎస్ఐ : 8712659943
- 9) ఇచ్చోడ ఎస్సై : 8712659944
- 10) ఇచ్చోడ ఎస్సై -2 : 8712659945
- 11) గుడిహత్నూర్ ఎస్సై : 8712659946
- 12) నేరడిగొండ ఎస్సై : 8712659947
- 13) సిరికొండ ఎస్సై : 8712659948
డిసిఆర్బి ఇన్స్పెక్టర్ : 8712659951
షీ టీం : 8712659953
ఎస్పీ పిఆర్ఓ : 8712659971
డిస్టిక్ వాట్సాప్ నెంబర్ : 8712659973
Recent Comments