Thank you for reading this post, don't forget to subscribe!
తమిళనాడు : ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వేదికపై శనివారం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
ప్రధాని మోడీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్టేజ్ పైకి నడుస్తూ వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎంకే స్టాలిన్ కాలు స్లిప్ అయి కింద పడిపోబోయాడు.
అప్రమత్తమైన ప్రధాని నరేంద్ర మోడీ సీఎం స్టాలిన్ చేయి పట్టుకుని కాపాడాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది…


Recent Comments