ePaper
Tuesday, March 10, 2026
📄 ePaper

Breaking News : గుర్తు తెలియని వాహనము ఢీకొని ఒకరి మృతి

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

బజార్ హత్నూర్ : కోలహరి గ్రామం నుండి బైక్ పై బజార్ హత్నూర్ వెళ్తున్న ఇద్దరిని గుర్తుతెలియని వాహనం వెనుక నుండి ఢీ కొట్టడం తో సంఘటన స్థలంలో ఒకరి మృతి, ఒకరికి తీవ్రగాయాలు. ఆసుపత్రికి తరలింపు.

కోలహరి నుండీ బజార్హత్నుర్ వెళ్తూన్న ఇద్దరు టూ వీలర్ పై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి ఒకరి మృతి ఇంకొకరి గాయాలు రిమ్స్ ఆదిలాబాద్ కి తరలింపు,,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!