Thank you for reading this post, don't forget to subscribe!
రిపబ్లిక్ హిందుస్థాన్, గుడిహత్నూర్: చూపబడిన వివిధ గ్రామ పంచాయతీ లకు చెందిన దండారి చెక్కులు ఈరోజు మధ్యాహ్నం 1.00 గంటకు శాసనసభ్యులు రాథోడ్ బాపూరావు మన్కపూర్ గ్రామ పంచాయతీ నందు పంపిణీ చేయుచున్నారు. క కోవిడ్ నిబంధనలు పాటిస్తు హజరు కాగలరని మండల ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది తెలిపారు.


Recent Comments