epaper
Saturday, January 24, 2026

ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలలో బ్రోకర్ల దందా..!?

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

రిపబ్లిక్ హిందుస్థాన్,మంచిర్యాల (జనవరి 20) :  మంచిర్యాల జిల్లాలో నూతనంగా ప్రారంభమైన మెడికల్ కాలేజ్ లో  ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని బ్రోకర్లు ఒక్కొక్కరి వద్ద నుండి 3లక్షల నుండి 4 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారులు మాత్రం పూర్తిగా మెరిట్ ఆధారంగానే ఉద్యోగ నియామకాలు జరుగుతాయని ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వద్దని సూచించారు.  ఎవరన్న ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రలోభ పెడితే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!