హైదరాబాద్:జనవరి 25
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 119 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి రేపటితో గడువు ముగియనుంది.
జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలున్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైన వారు అర్హులు. ఎంపిక రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది.
అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 26, 2024 వరకు AAI అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు..
https://aai.aero/
Recent Comments