ఆదివాసీ సంఘాలు తమ హాక్కుల కోసం , ఏజెన్సీ చట్ట రక్షణ సంబంధిత అధికారులతో పాటు పోలీస్ స్టేషన్లో సైతం ఫిర్యాదు చేస్తున్న సంఘటనలు ఉన్న ….
రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ: మండలంలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ వెంచర్లపై అధికారుల మౌనం పలు అనుమానాలకు తావిస్తోంది గతంలో ఆక్రమించరు అని చెప్పిన పంచాయతీ అధికారులు ప్రస్తుతం మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదు అన్ని రకాల పనులను జరుగుతున్న ఆక్రమ వంచనని చెప్పినా అధికారులు అటువైపుగా కన్నెత్తి చూడకపోవడం పనులు అనుమానాలకు తావిస్తోంది విద్యుత్ శాఖ అధికారులు సైతం తమ వంతుగా ఆక్రమించరులలో అభివృద్ధికి కృషి చేస్తున్నట్లుగా తెలుస్తోంది విషయాలతో త్వరలోనే మీ ముందుకు మీ "రిపబ్లిక్ హిందుస్థాన్" దినపత్రిక లో పూర్తిస్థాయిలో ఆక్రమ వెంచర్లలపై ప్రత్యేక కథనం...
విద్యుత్ శాఖ : ఇచ్చోడ మండలంలో ప్రభుత్వ అనుమతులు పొందిన లే అవుట్లకు మాత్రమే విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఇచ్చోడ విద్యుత్ శాఖ ఎడిఈ ఎన్ సుబ్రహ్మణ్యం అన్నారు.
మరి గతం లో డిఎల్పీఓ ధర్మరాణి అక్రమ లే అవుట్లని చర్యలు తీసుకున్న వాటికి ఎందుకు కొత్తగా విద్యుత్ స్తంభాలు , విద్యుత్ వైర్లు అన్ని సౌకర్యాలతో మినీ ట్రాన్స్ఫార్మర్స్ ఎలా ఆ అక్రమ లే అవుట్ లో బిగించారు అని ఎడిఈ ని ప్రశ్నించగా అది గతం లో వాళ్ళు ఎలా విద్యుత్ సౌకర్యం కోసం ఎలా అనుమతులు తీసుకున్నారో తనకు తెలియదని అన్నారు. ఇదే విషయం లై మండల పంచాఇతి అధికారి వివరణ కోసం సంప్రదించగా ఎలాంటి జవాబు ఇవ్వలేదు.
*ఈ అక్రమ లే అవుట్ విషయాన్ని అంత మాములుగా ఎందుకు ….!???*
ఇల్లిగల్ లే అవుట్ అని పంచాయితీ శాఖ అధికారులు అట్టి లే అవుట్ల పై బ్లెడ్ ట్రాక్టర్ లతో చర్యలు, అదే వెంచర్లలో విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ సౌకర్యం కల్పించడం .... ప్రభుత్వ అధికారులు శాఖల మధ్య సమన్వయ లోపమా.... లేక మాములు గా అధికారులు కూల్ అయ్యారా...!?
ఇచ్చోడ ఏజెన్సీ ప్రాంతం కావడంతో గతం లో అనేక పర్యాయల్లో ఆదివాసులు తమ హాక్కుల కోసం , 1/70 చట్టానికి విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణనాల పై పలు ఆదివాసీ సంఘాలు కింది స్థాయి అధికారుల నుండి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. కానీ వారి గోడు వినే వారే కరువయ్యారు. ఏజెన్సీ గ్రామపంచాయతీలైన ఇచ్చోడ, దుబార్ పెట్ గ్రామాలలో జోరుగా లే అవుట్లు రియల్టర్లు తీస్తున్నారు. ....
పైగా ఆదివాసీలు ఓ పక్క తమ హక్కుల కోసం పోరాడుతుంటే...

గిరిజన , ఆదివాసీల హక్కులు కాలరాయడమే కాకుండా ప్రభుత్వ ఖాజానకి ఏ విధంగా గండి కొడుతున్నారో … పక్క రిపోర్ట్ తో మీ ” రిపబ్లిక్ హిందుస్థాన్” లో త్వరలో ప్రత్యేక కథనం…
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments