అక్రమ వెంచర్లలో ప్రభుత్వ నాలా గల్లంతు….
విచచ్చలవిడిగా నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్ల విక్రాయాలు….
ఇచ్చోడ : ఏజెన్సీ గ్రామమైన ఇచ్చోడా లో చుట్టుపక్కల ఎక్కడ చుసిన లే అవుట్లు దర్శనమిస్తున్నాయి.



తాజాగా ఇచ్చోడా జాతీయ రహదారి పక్కన ఉన్న వాగును అనుకుని లేదు అవుట్ తిశారు. దర్జాగా వాగు యొక్క అంచును సైతం వదిలిపెట్టకుండా లేదు ప్లాట్స్ హద్దు రాళ్లు ఏర్పాట్లు చేశారు. ఇచ్చోడా మార్కెట్ లో ప్లాట్ల విలువలు ప్రస్తుతం మంచి డిమాండ్ రేంజ్ ఉన్నాయి. కొనుగోలు దారుల ఆశను క్యాచ్ చేసుకుంటున్న రియల్టర్లు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా లక్షల రూపాయలకు ప్లాట్లను అమ్ముకుంటున్నారు. ఇచ్చోడా గ్రామపంచాయతీ అధికారులు కూడా ఇలా నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ వాగును కబ్జా చేసుకుని ఏర్పటు చేసిన వెంచర్ల లలో అమ్మిన ప్లాట్లకు గ్రామ పంచాయితీ నమోదు చేసుకుంటున్నారు. ప్లాట్ల కొనుగోలుదారులయినా గిరిజనేతరుల కు వారి పేరిట రిజిస్ట్రేషన్ కాదు కాబట్టాయి గ్రామపంచాయతీ లో రికార్డ్ చేసుకుంటే చాలు అనే రీతిలో కొనుగోలు దారులు గ్రామపంచాయతీ వారికి మాములుగా పెద్ద మొత్తం లోనే సమర్పిస్తున్నారు. ఇలా ఒక్కో ఇంటికి 40 నుండి 50 వెల వరకు వసూలు చేసుకుంటున్నారు.


Recent Comments