మీకు తెలుసా… మీకు ప్లాట్లు అమ్మాలి అంటే ఇన్నిగానం సౌకర్యాలు ఫ్రీగా ఎవరిని బ్రతిమాలాడకుండా వస్తాయని…… దర్జాగా ఇల్లు కట్టుకోవడానికి అనుమతి ఉన్న లే అవుట్ల ద్వారా ఏ ఏ సౌకర్యాలు లాభిస్తాయో తెలుసా…… లక్షలు పెట్టి ఇల్లిగల్ లే అవుట్లలో కొంటున్న సమయంలో…. మీరు నష్టపోతోంది ఏమిటీ?
గ్రామానికి , లేదా కాలానికి ఫ్రీగా రావాల్సిన భూమిని ప్రజలు కోల్పోయి తరువాత పార్కింగ్ గాని పిల్లలకు ఆట స్థలం లేకుండా నష్టపోతున్న విషయం మీకు తెలుసా!?
అధికారుల కాసుల కక్కుర్తికి మోసపోతున్న అమాయకులు….
కొనుగోలు దారులకు కుచ్చుటోపీ…. అనుమతి తీసుకుని లే అవుట్లు తిస్తె …. కొనుగోలు దారులకు కలిగే లాభాలు ఏమిటో త్వరలో మీ ముందుకు…. ??
అక్రమ లే అవుట్లకు అండగా నిలుస్తూ ప్రభుత్వ పరువును గంగలో కలుపుతున్న ఉన్నతాధికారులు , ప్రజాప్రతినిధుల పై స్పెషల్ డాక్యుమెంటరీ…. త్వరలో మీ రిపబ్లిక్ హిందుస్థాన్ మీడియాలో …


Recent Comments