రిపబ్లిక్ హిందూస్థాన్, ఇచ్చోడ : మండలంలోని ఇచ్చోడ టౌన్ ప్రెసిడెంట్ ను మరియు మండల అనుబంధ కమిటీలను ఇచ్చోడ మండల కన్వీనర్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ ఏనుగు కృష్ణ రెడ్డి మాట్లాడుతూ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆదేశాల మేరకు నూతన కమిటీ మెంబర్లను సన్మానించడం జరిగిందని అన్నారు.
ఇచ్చోడ టౌన్ అధ్యక్షులు : నర్వడే రమేష్,ఉపాధ్యక్షులు లతీఫ్,ప్రధాన కార్యదర్శి కడమంచి బిముడు,యూత్ అధ్యక్షులు మైల మహేష్,ఎస్సి సెల్ అధ్యక్షులు దుబ్బాక అశోక్,రైతు అధ్యక్షులు గూడూరు ముత్యం రెడ్డి,మహిళ అధ్యక్షులు మెడపట్ల అనసూయ,బీసీ అధ్యక్షులు దేశెట్టి రవి ,మైనార్టీ అధ్యక్షులు షమీ ఉల్లాఖాన్ లను నియమించారు.
మండల అనుబంధ అధ్యక్షులు వీరే…
బీసీ అనుబంధ అధ్యక్షులు;ఆర్గుల గణేష్,ఉపాధ్యక్షులు దాసరి బోజన్న,ప్రధాన కార్యదర్శి పవార్ సాయి నాథ్,
ఎస్సి అనుబంధ అధ్యక్షులు;గైక్వాడ్ గణేష్,ఉపాధ్యక్షులు ఉప్పులూటీ రాజేశ్వర్,ప్రధాన కార్యదర్శి బొంగురాల సోమన్న,
యూత్ అనుబంధ అధ్యక్షులు; హారన్ ప్రభాకర్,ఉపాధ్యక్షులు దాసరి సాయి కృష్ణ,ప్రధాన కార్యదర్శి మామిడి లక్ష్మీ నారాయణ..
మైనార్టీ అనుబంధ అధ్యక్షులు;అబ్దుల్ రషీద్,ఉపాధ్యక్షులు చవుస్ మైసాన్, ప్రధాన కార్యదర్శి షేక్ కలీమ్,
మహిళ అనుబంధ కమిటీ అధ్యక్షులు;గొనె లక్ష్మీ
రైతు అనుబంధ అధ్యక్షులు;పాకాల రాజా నారాయణ,ఉపాధ్యక్షులు నర్వటే ఈశ్వర్,ప్రధాన కార్యదర్శి కుస్థాపురం శ్రీకాంత్,
సోషల్ మీడియా అధ్యక్షులు దాసరి భాస్కర్
ఎస్ టి అనుబంధ అధ్యక్షులు;రాథోడ్ ప్రవీణ్,ఉపాధ్యక్షులు,సాయం వెంకటేష్,ప్రధాన కార్యదర్శులుగా కనక వసంత్ లను నియమించి ఘనంగా సన్మానించారు,రాథోడ్ బాపురావు గారి సారథ్యములో పార్టి కోసం ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని కన్వీనర్ అన్నారు,ఈ కార్యక్రమములో మాజీ ఎంపీపీ దుక్రే సుభాష్ పటేల్,ఆత్మ ఛైర్మెన్ నరాల రవీందర్,ఎంపీటీసీ వెంకటేష్,బద్దం పురుషోత్తం రెడ్డి,సిడం భీము రావు,నిమ్మల వెంకట్ రెడ్డి,బలగం రవి,బమన పల్లి గణేష్,రాథోడ్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు..
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments