బోథ్ : బంజారా ల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15 రోజున ప్రభుత్వం సాధారణ సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా బోథ్ తాలూకా గోర్ సేన సభ్యులు బోథ్ ఎమ్మేల్యే అనిల్ జాదవ్ ను కలిసి వినతపత్రం సమర్పించారు.
ఈ సదర్భంగా గోర్ సేనా లెటర్ ప్యాడ్ ను బోథ్ ఎమ్మెల్యే ఇవ్వడం జరిగిందనీ గొర్ సేన సభ్యులు తెలిపారు .
సెలవు దినంగా ప్రకటించనీ యెడల రాష్ట్ర వాప్తంగా రాస్తారోకోలు ముట్టడి కార్యక్రమలు చేపడతామని గోర్ సేనా టీమ్ హెచ్చరిస్తూ డిమాండ్ చెయ్యడం జరిగింది….కార్యక్రమంలో భాగంగా గోర్ సేనా కార్య కర్తలు పాల్గొన్నారు.
సేవాలాల్ మహారాజ్ జయంతి రోజును సెలవు దినంగా ప్రకటించాలి…
RELATED ARTICLES
Recent Comments