రిపబ్లిక్ హిందుస్థాన్, బోథ్ / ఆదిలాబాద్ : బోథ్ మండలంలోని మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న ఘన్పూర్ చెక్ పోస్టు వల్ల అధికారులకు మూడు పువ్వులు అరుకాయలుగా కొనసాగుతోంది.రాష్ట్ర ఆదాయంతో దేశ భద్రతను సైతం ఫణంగా పెట్టి అక్రమార్కులు తమ జేబులు నింపుకుంటున్నారు.
వాహనాలు తనిఖీ చేయకుండా వరుస క్రమంలో వాహనాలు, అక్రమ సరుకు ఇతర వస్తువులు సరఫరా చేసే వారి నుండి దర్జాగా అక్కడి సిబ్బంది డబ్బులను లంచాల రూపంలో వసూలు చేసుకుంటున్నారు.
‘లంచం’ కు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఘన్పూర్ చెక్ పోస్ట్ పై సమగ్ర వార్త కథనం త్వరలో మీ ‘రిపబ్లిక్ హిందుస్థాన్’ దినపత్రికలో…….
Recent Comments