రిపబ్లిక్ హిందుస్థాన్, సిరికొండ : ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం ముత్యంపేట్ గ్రామ శివారులో అంతరపంట సాగు చేస్తున్న గంజాయిని మొక్కల ను గుర్తించి ఎక్సైజ్ శాఖ అధికారులు మరియు పోలీసులు శుక్రవారం రోజు స్వాధీనం చేసుకున్నారు.
19 గంజాయి మొక్కలను ధ్వంసం చేసి, కేసు నమోదు చేశారు.
Recent Comments