ఇచ్చోడ మండలం కేటీఆర్ రేంజ్ పరిధిలోని సిరిచేల్మా గ్రామ సమీపంలో జేసిబి తో ఫారెస్ట్ భూమి కంపార్టుమెంట్ 173
లో బావులు , కరెంట్ కోసం చేస్తున్న పనులూ నిలిపివేయాలని అడ్డుకోవడానికి వెళ్లిన ఫారెస్ట్ అధికారుల బృందం పై బుధవారం రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సర్పంచ్ భర్త కన్నామయ్యా మరికొంతమంది తో కలిసి దాడి చేసేందుకు యత్నించారని ఎఫ్ఆర్వో వహబ్ అహ్మద్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

దాడి లో చాకచక్యంగా తప్పించుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు.
దాడి గురించి కేటీఆర్ ఎఫ్ఆర్వో వహబ్ అహ్మద్ తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి.. వీడియో లో


Recent Comments