Friday, June 13, 2025

Breking News: విధుల పట్ల నిర్లక్ష్యం..? ఎస్పీ ఆఫీసుకు ఇచ్చోడ ఎస్సై అటాచ్…

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్/ఇచ్చోడ : పోలీసు అధికారుల అంతర్గత విచారణలో భాగంగా ….

విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు ఇచ్చోడ ఎస్సై నరేష్ ను ఎస్పీ ఆఫీసుకు అటాచ్ చేసినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. బోథ్ నియోజకవర్గంలో ప్రధాన వాణిజ్య కేంద్రమైన ఇచ్చోడ లో గతంలో విధులు నిర్వహించిన పలువురు ఎస్సైలు, సీఐలు సైతం క్రమశిక్షణ చర్యల కింద అటాచ్ వెళ్లడం గమనార్హం.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి