రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్/ఇచ్చోడ : పోలీసు అధికారుల అంతర్గత విచారణలో భాగంగా ….
విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు ఇచ్చోడ ఎస్సై నరేష్ ను ఎస్పీ ఆఫీసుకు అటాచ్ చేసినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. బోథ్ నియోజకవర్గంలో ప్రధాన వాణిజ్య కేంద్రమైన ఇచ్చోడ లో గతంలో విధులు నిర్వహించిన పలువురు ఎస్సైలు, సీఐలు సైతం క్రమశిక్షణ చర్యల కింద అటాచ్ వెళ్లడం గమనార్హం.
Recent Comments