
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షులు గా బొనగిరి కార్తీక్ నియమితులయ్యారు. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన హ్యూమన్ రైట్స్ సమావేశంలో నియామకానికి సంబధించిన పత్రాన్ని హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు డా.నేమ్ సింగ్ ప్రేమి అందించారు.ఈరోజు సందర్బంగా మానవ హక్కులను కాపాడాలని వారు పేర్కొన్నారు . అదే విధంగా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులుగా గొడిసెల రమణ గౌడ్, ప్రియాంక, ప్రధాన కార్యదర్షులుగా రూపేష్ రెడ్డి, రాజ్ కుమార్, కార్యదర్శులుగా రాజనాల శ్రీనివాస్, పాలిక్ శ్రీధర్, గాజుల రాకేష్ , జాదవ్ సాయి కిరణ్, కౌటిక శ్రీనివాస్, యూత్ కమిటీ అధ్యక్షులుగా బోయిడి ఆకాష్, మహిళ విభాగం అధ్యక్షులుగా ప్రియాంక, ఎస్సీ సెల్ అధ్యక్షులుగా పసుల చంటి, సంగెపు బోర్రన్న, ఎస్టీ సెల్ అధ్యక్షులుగా పంద్రం శంకర్, ట్రైబల్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షులుగా మెస్రం భుమన్న, స్టేట్ కో ఆర్డినేటర్ గా శ్రీనివాస్ చారి, పృథ్వి, అబ్దుల్, తదితరులు నియమితులయ్యారు. సభ్యులను సౌత్ ఇండియా అడ్వైజరీ కమిటీ సభ్యుల తుల అరుణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు అగరప్ప లు అభినందించారు.


Recent Comments